వాషింగ్టన్: అమెరికాలో గత 24 గంటల్లో 1,02,831 కొత్త కొవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. కరోనా మహమ్మారి వెలుగుచూసిన గత తొమ్మిదికి పైగా నెలల్లో 24 గంటల వ్యవధిలో అమెరికాలో ఒక్కరోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ దేశంలో మూడో కరోనా మూడో వేవ్ మొదలవుతున్నదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]