[spt-posts-ticker]

ఆనందయ్య అభినందన సన్మానం

కృష్ణపట్నం,(ఆరోగ్యజ్యోతి): స్థానిక ఆయుర్వేద వైద్యంలో కరోనా కు  మందు కనుగొన్న యాదవ జాతి ఆణిముత్యం   ఆనందయ్య  కృషినీ శ్రమను  నైపుణ్యాన్ని  గుర్తించి అభినందనలు తెలిపి సన్మానం చేస్తున్న ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  బిసి  సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా  వెంగళరావు యాదవ్,  రాష్ట్ర నాయకులు AVR రాజు, రాచబంటి వేంకటాద్రి, యరదేశి రామారావు, రాయి వెంకటేశ్వరరావు, దేవనబోయిన శ్రీనివాస్ , ఆవల నరసింహారావు, నల్లగొర్ల జమలయ్య, శేషగిరి యాదవ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *