వనపర్తి,కొత్తకోట, (ఆరోగ్యజ్యోతి) : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మలపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భి ణికి ఇంట్లోనే డెలివరీ చేశారు 108 బైక్ సిబ్బంది. గ్రామానికి చెందిన రాజు భార్య సునీతకు మంగళవారం నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశాడు. అక్కడకు చేరుకున్న 108 బైక్ సిబ్బంది డెలివరీ చేశారు. దీంతో వారిని కుటుంబీకులు,సిబ్బంది గ్రామస్తులు అభినందించారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]