ఈఎస్ఐసీ జమ్మూలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఈఎస్ఐసీ జమ్మూ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 05
ఓబీఎస్ అండ్ గైనకాలజిస్ట్:01
పీడియాట్రిక్: 01
అనస్థీషియా: 01
అర్హత:ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత
పార్ట్‌టైం /ఫుల్‌టైం కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ పోస్టులు
రేడియాలజీ: 01
పీడియాట్రిక్స్: 01
చెస్ట్ మెడిసిన్: 01
డెర్మటాలజీ: 01
అర్హత:పీజీ డిగ్రీ లేదా డీఎన్బీ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం తప్పనిసరి.
వయసు: 45 ఏళ్లు మించకూడుదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 12, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.esic.nic.in/
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]