[spt-posts-ticker]

ఏప్రిల్ 14ను సెలవు

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 2020, ఏప్రిల్ 14ను సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ వెల్లడించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, భారత్‌లోని అన్ని పరిశ్రమలకు సెలవు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కేంద్రం కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ గడువు కూడా ఏప్రిల్ 14తోనే ముగియనుంది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *