న్యూయార్క్: కరోనా మహమ్మారి ఐరో పా దేశాల్లో తగ్గుముఖం పడుతోంది! ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్లో కొత్తగా కేసుల నమోదు తగ్గినట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు దేశాల్లో ఈ నెలారంభంలో కరోనా తీవ్ర ప్రభావం చూ పింది. ఫలితంగా ఉభయ దేశాల్లో 30వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. కానీ, ఈ వారంలో అం దుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కొత్తగా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]