నల్లగొండ,(ఆరోగ్యజ్యోతి) : జలుబు, పొడి దగ్గు, తీవ్ర జ్వరం కరోనా వైరస్ లక్షణాలు. నల్లగొండ జిల్లా నుంచి మొదటి దశలో మర్కజ్ వెళ్లొచ్చిన 44 మందిని పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. వారిలో ఆరుగురుకి పాజిటివ్ వచ్చింది. అయితే వారెవరికీ కూడా ఆ లక్షణాలు లేవని, ఇదో ట్విస్ట్‌గా మారిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండల్రావు తెలిపారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]