[spt-posts-ticker]

కుష్ఠు వ్యాధి నియంత్రణకు చర్యలు

 

కామారెడ్డి (ఆరోగ్యజ్యోతి): కుష్ఠు వ్యాధి నియంత్రణకు వైద్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని డీపీఎంవో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సాందీపని జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కుష్ఠు వ్యాధి సోకిన వారు సకాలంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు సంజీవరెడ్డి, కళాశాల నిర్వాహకులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *