[spt-posts-ticker]

ఖిలా వరంగల్ ఉచిత వైద్య శిబిరం

వరంగల్ (ఆరోగ్యజ్యోతి) :ఖిలా వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో మంగ్లవారంనాడు  ఉచిత మెడికల్ క్యాంపును తూర్పుకోటలో  నిర్వహించారు. ముఖ్య అతిధి గా 4 వ డివిజన్ కార్పొరేటర్ బిళ్ళ శ్రీకాంత్ హాజరై  మెడికల్ క్యాంపు పారంబయించారు. మెడికల్ ఆఫీసర్స్ ఫోర్ట్ వరంగల్ డాక్టర్ అనురాధ , డాక్టర్ స్పందన , మలేరియా హెల్త్ సూపర్ వైజర్ రాజేష్ పటేల్ , సి.ఓ .మోహన్ , రాణి , రేష్మ మరియు ఆశ కార్య క్రతలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *