[spt-posts-ticker]

గో మూత్రం, ఆవు పేడతో ‘కరోనా’కు చెక్‌

గో మూత్రం, ఆవు పేడతో కేన్సర్‌ను నివారించవచ్చు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. గో మూత్రం, ఆవు పేడతో తయారు చేసిన పంచగవ్యతో గుజరాత్‌లోని ఆయుర్వేద ఆస్పత్రుల్లో కేన్సర్‌ పేషెంట్లకు అందిస్తున్నారు. కరోనా వైరస్‌ నివారణకూ ఈ చికిత్స పని చేస్తుంది.

– సుమన్‌ హరిప్రియ, అసోం బీజేపీ ఎమ్మెల్యే

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *