[spt-posts-ticker]

చిన్నారులకు యథావిధిగా పౌష్టికాహారం

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా అంగన్‌వాడీ కేంద్రాలను తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం సరఫరాలో ఇబ్బందులు రానీయకూడదని తెలిపింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న పనివేళల్ని కుదించింది. మధ్యాహ్నంలోగా పౌష్టికాహారం అందించాలని, ఒకేసారి లబ్ధిదారులు గుమిగూడకుండా కొంత మంది చొప్పున భోజనం అందించాలని, అవసరమైతే టిఫిన్‌ బాక్సుల్లో ఇవ్వాలని వివరించింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *