చైనాలో ఇప్పుడు కొత్త కలకలం. దేశంలో 1,541 అసింప్టొమాటిక్ (నిద్రాణ లేదా నెమ్మదైన వైరస్ వాహక) కేసులు బయటపడినట్లు బుధవారం జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దీంతో వైరస్ సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ ఆందోళనలు రేగుతున్నాయి. వైరస్ ఉన్నప్పటికీ అసింప్టొమాటిక్ కేసుల్లో త్వరగా బయటపడదు. కానీ, క్రమంగా విస్తరిస్తూ ప్రభావం చూపుతుంది. ఇలాంటి వారందరినీ వైద్య పరిశీలనకు తరలించారు.చైనాలో కరోనాతో బుధవారం ఏడు మరణాలు మాత్రమే నమోదయ్యాయి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]