[spt-posts-ticker]

జనతా కర్ఫ్యూ ఉద్దేశం ఏంటి?

– ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొత్తంగా 14 గంటల మేర జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ సూచించారు.
– కోవిడ్‌ వైరస్‌ పబ్లిక్‌ ప్రాంతాల్లో 12 గంటలు జీవించి ఉంటుంది. ఆ తర్వాత చనిపోతుంది. అందువల్ల 14 గంటలు ప్రజలు బయట ఎవరూ తిరగకపోతే ఆ వైరస్‌ విస్తృతి లింక్‌ను చేధించడం సాధ్యం అవుతుంది. తద్వారా వైరస్‌ ఉధృతిని సగానికి సగం తగ్గించొచ్చు. ఆ ఉద్దేశంతోనే జనతా కర్ఫ్యూకు ప్రధాని పిలుపునిచ్చారు.
– అన్ని రాష్ట్రాలు జనతా కర్ఫ్యూ పాటించడానికి సన్నాహాలు చేసుకున్నాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *