[spt-posts-ticker]

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు..

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):  తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో కొత్తగా 661 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు.కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరుకోగా, ఇప్పటివరకు 1,404 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 15,425 యాక్టివ్ కేసులు ఉండగా, హోం ఐసోలేషన్‌లో 12,888మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కేసులు వెలుగుచూశాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *