[spt-posts-ticker]

నవంబర్ 26 న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

వరంగల్ (ఆరోగ్యజ్యోతి): నవంబర్ 26 న దేశ వ్యాప్త సమ్మె లో బాగంగా  తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (CITU) సంఘం ఒక్క రోజు దర్నలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.అదిలబాద్ జిల్లా లోని 2nd ANM,UPHC,NHM,104,108, RIMS, sncu  విభాగాల ఉద్యోగులు అందరూ  నవంబర్ 26 ధర్నా లో పాల్గొని  విజయవంతం చేయాలని  కోరుతున్నాం. ఈరోజు ధర్నాకు సంబంచిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో CITU జిల్లా ప్రధనకార్యదర్శి రాజేందర్,  తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్  జిల్లా అధ్యక్షులు సురేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *