నిర్మల్(ఆరోగ్యజ్యోతి): జిల్లా నూతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ ధనరాజ్ నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు శనివారం నాడు పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో జనగామ జిల్లాలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధికారిగా పనిచేసిన డాక్టర్ ధనరాజ్ ను నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గా నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులను జారీ చేశారు .ఈ మేరకు అయన సోమవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]