[spt-posts-ticker]

నేటి ముఖ్యాంశాలు..

తెలంగాణ:
► నేటి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేత
► కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు
► నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న ప్రభుత్వం
► ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఇంటింటి సర్వే

ఆంధ్రప్రదేశ్‌:
► ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అన్ని సరిహద్దులను మూసివేస్తున్నాం: డీజీపీ
► ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నాం: డీజీపీ
► నేటి నుంచి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతించం: డీజీపీ
► బార్డర్ల వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశాం: డీజీపీ
► అత్యవసర సరుకు రవాణా, సేవల వాహనాలకు మాత్రమే అనుమతి: డీజీపీ

జాతీయం:
► కరోనా నేపథ్యంలో విమానయానశాఖ కీలక నిర్ణయం
► నేటి అర్ధరాత్రి నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు రద్దు
► కేవలం కార్గో విమానాలకు మాత్రమే అనుమతి

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *