[spt-posts-ticker]

పాప సంరక్షణకు ప్రభుత్వపరంగా చర్యలు

ఇంద్రవెల్లి, (ఆరోగ్యజ్యోతి): నవ మాసాలు మోసి ఓ పాపకు జన్మనిచ్చిన ఏత్మాబాయి మూర్ఛవ్యాధితో మృతి చెందిన విషయం విదితమే. ఒక రోజు పాపకు ఆర్నెళ్ల పాటు ‘జనని సురక్ష యోజన పథకం’ కింద పాలు సరఫరా చేస్తామని పిట్టబొంగరం పీహెచ్‌సీ వైద్యుడు మిట్టపల్లివార్‌ శ్రీధర్‌ తెలిపారు. శనివారం జెండగూడ గ్రామానికి వచ్చి పాప ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. పాప ఆరోగ్యం బాగుందని, పాపకు అవసరమైన పాలు ప్రభుత్వపరంగా ఆర్నెళ్లపాటు అందిస్తామని, ప్రతి వారం పాపకు వైద్యపరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *