[spt-posts-ticker]

పుప్పలగుట్ట లో ఉచిత వైద్య శిబిరం

వరంగల్(ఆరోగ్యజ్యోతి) : చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 9 వ డివిజన్ లో పుప్పలగుట్ట వాటర్ ట్యాంక్ సమీపం లో మెడికల్ క్యాంపు డాక్టర్.కే. శ్రీదేవి అద్వర్యంలో మంగళవారంనాడు నిర్వహించారు. ఈ సందర్భంగా చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ శ్రీ దేవి  మాట్లాడుతూ సీజనల్  వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రతగా ఈ వైద్య సిభిరాన్నినిర్వహిస్తున్నట్టు అనే తెలిపినారు. దోమ తెరలు వాడాలని పరిసరలను పరిశుబ్రంగా ఉంచుకొని, నీరు నిల్వకుండా చూడాలని చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని  ఆమె తెలిపినారు.ఆలాగే కరోనా వ్యాధీ సోకకుండా ప్రతి ఒకరు విధిగా మాస్క్ ధరియిచాలని ప్రతి అరగంటకు ఒక సారి సబ్బు తో చేతులు శుభ్ర పరుచుకోవాలని తెలిపారు . కరోన లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య పరిక్షలు చేసుకోవాలని తెలిపినారు.ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా,  ఏ.ఎన్.ఎం లు జిలకర శ్రీలత , పెనిన్నా   యూ.పీ.ఎచ్.సి.చింతల్ స్టాఫ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. .
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *