[spt-posts-ticker]

మానసిక వైద్యుల ఉచిత సేవలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):కరోనాకాలంలో భయంతో కొందరు మానసిక సమస్యలకు లోనవుతున్నారు. కొంచెం జలుబు చేస్తే, నాలుగు సార్లు తుమ్మితే… తమకు కరోనా వచ్చిందేమో అని తమలో తాము మదనపడుతూ కొత్త సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. వారి నివాస స్థలానికి కొంచెం దూరంలో పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలియగానే లేనిపోనివన్నీ ఊహించుకొని, ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి వారిలో మనో ధైర్యం నింపేందుకు కొందరు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు ఆన్‌లైన్‌ ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు. ఆశా కౌన్సెలింగ్‌ సెంటర్‌, యునిసెఫ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘‘వుయ్‌ ఆర్‌ హియర్‌ టు హెల్ప్‌’’ అంటూ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సంప్రదించవలసిన వైద్యుల ఫోను నెంబర్లు, వేళలు ప్రకటించారు.

హెచ్‌సీయూలో..కరోనా వైరస్‌ బాధితుల్లో మానసిక స్థైరాన్ని పెంచడానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సెర్వ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్‌ సేవలు అవసరమైన ఏ వ్యక్తినైనా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 99850 10680కు ఫోన్‌ చేసి సంప్రదింవచ్చు. 24గంటల పాటు సహాయాన్ని అందిస్తారు. మరిన్ని వివరాలు http-s://www.facebook.com/ counselling.corona అందుబాటులో ఉంటాయి.

డాక్టర్‌ భరత్‌కుమార్‌ రెడ్డి 9701699200,

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు…

 

డాక్టర్‌ జ్యోతి 8297157343,

ఉదయం 9నుంచి 11 వరకు.

 

డాక్టర్‌ కె. అనీల్‌ రెడ్డి

9160468595, సాయంత్రం 4నుంచిరాత్రి 8వరకు.

డాక్టర్‌ అపర్ణ      8185920034,

ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1 వరకు.

 

డాక్టర్‌ ప్రాచి చతుర్వేది 9948893076,

ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1 వరకు.

 

శివశంకర్‌ ఆవుల       9182084495,

సాయంత్రం 6నుంచి రాత్రి 8వరకు.

 

సి. కిరణ్‌ 9742814301,

మధ్యాహ్నం 1నుంచి సాయంత్రం 4వరకు.

 

షిఫ్రా నతాలియా లోథి    – 8332810883

మధ్యాహ్నం1నుంచి రాత్రి8 వరకు.

 

శ్రేయా మండాల్‌    9432113319,

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు.

రోష్ని హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040 – 66202000, 66202001 (ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు)

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *