కరోనా నేపథ్యంలో కొన్ని లక్షణాలున్నవారు ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్లో పంచుకున్నారు. అనుమానిత లక్షణాలున్నవారు ఇంట్లోనే విడిగా గడపాలని, అదే గదిలో వేరేవారు ఉండాల్సి వస్తే కనీసం ఒక మీటరు దూరం పాటించాలని ఈ మార్గదర్శకాల్లో ఉంది. అనుమానితులు వాడిన వస్తువుల్ని వేరేవారు వాడకూడదని తెలిపింది.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]