[spt-posts-ticker]

మాస్కు లేకుంటే 5 వేల ఫైన్‌లేదా మూడేండ్ల జైలు

అహ్మదాబాద్‌: కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్కులు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారికి రూ. 5 వేల జరిమానా లేదా మూడేండ్ల పాటు జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *