[spt-posts-ticker]

మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఎచ్ -1 ఆధ్వర్యంలో అన్నదానం

కరీంనగర్,(ఆరోగ్యజ్యోతి): టిబి  ఆఫీస్ ఆవరణలో జిల్లా మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ H-1 ఆధ్వర్యంలో శుక్రవారం నాడు లాక్ డౌన్ నేపద్యంలో 100 మంది పేద ప్రజలకు అన్న దానం చేయడం జరిగింది. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఈ అన్నదానం కార్యక్రమం జరుగుతుందని జల్లా అధ్యక్షుడు అఫ్తాబ్ అహేమ్మద్ ఖాన్ అండ్ N. శ్రీనివాస కర్ణ మరియు నాయకులు చంద్రమౌళి జకీర్ ఆఫ్రోజ్ నర్సింగ్ రావు G. రవీందర్ వెంకటేశ్వర్లు T. రవీందర్ రఫీ మొహమ్మద్ M. చంద్రమౌళి శివకృష్ణ పాల్గున్నారు. ఇ కార్యక్రమం లాక్ డౌన్ ఉన్నాని రోజులు నిర్వహిచుతామని యూనియన్ నాయకులు తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *