[spt-posts-ticker]

రెండు రోజుల్లో నిమ్స్‌లో కరోనా నిర్ధారణ కేంద్రం!

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. దీనిలోభాగంగా ప్రత్యేక నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుకు  అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిమ్స్‌లోని అత్యవసర విభాగం సమీపంలో ఉన్న లీజు భవనంలో నిర్ధారణ కేంద్రం రెండు రోజుల్లో అందుబాటులోకి రానుంది.  హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం సికింద్రాబాద్‌ ఆర్డీవో, ఖైరతాబాద్‌ తహసీల్దార్‌లు ఆ భవనాన్ని పరిశీలించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *