[spt-posts-ticker]

రెడ్‌క్రాస్‌ మొబైల్‌ యాప్‌పై శిక్షణ ప్రారంభించిన.. గవర్నర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ ఇటీవల ప్రారంభించిన మొబైల్‌ యాప్‌పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. అన్ని జిల్లాల్లోని, విశ్వవిద్యాలయాల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఇందులో పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *