లేడీ హర్డింజ్ మెడికల్ కాలేజ్ 76 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
న్యూఢిల్లీలోని లేడీ హర్డింజ్ మెడికల్ కాలేజ్ 76 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు…..
విభాగాలు: అనస్థీషియా, న్యూరాలజీ, ఆప్తల్మాలజీ, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, పీఎంఆర్ తదితర విభాగాలున్నాయి.
అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ చేసుండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 18, 2020
దరఖాస్తు విధానం: రిజిస్ట్రేషన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు రూ.300; పీడబ్ల్యూడీలకు ఉచితం)
రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: ఫిబ్రవరి 11, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://lhmc-hosp.gov.in

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]