[spt-posts-ticker]

విశాఖలో 57 కంటైన్మెంట్ జోన్లు

విశాఖపట్నం,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న 57 ప్రాంతాలను కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా కొనసాగిస్తున్నట్టు అధికారులు మంగళవారం ప్రకటించారు. కేసు నమోదైన ఇంటి నుంచి 200 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌జోన్‌గా పరిగణలోకి తీసుకున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *