హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : కేవలం 15 రోజుల లాక్‌డౌన్‌కే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా మారిందంటే నమ్మశక్యంగా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పభుత్వం తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సంజయ్ మంగళవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది, పోలీసు సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వాలని, వారికి వ్యక్తిగత రక్షణ సామగ్రిని అందివ్వాలని కోరారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]