[spt-posts-ticker]

వైద్యులకు రక్షణగా ‘ఏరోసోల్‌ బాక్స్‌

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులకు కూడా ఈ వైరస్‌ సోకే ప్రమాదముంది. అందుకే హైదరాబాద్‌కు చెందిన ఓ రెండు సంస్థలు వీరి రక్షణ కోసం సంయుక్తంగా ‘ఏరోసోల్‌ బాక్స్‌’ పేరుతో ఓ పరికరాన్ని తయారుచేశాయి. దీని సహకారంతో వైద్యులు రోగికి దూరంగా ఉంటూనే చికిత్స చేయవచ్చు. ఇప్పటివరకు 40 బాక్సులను వివిధ ఆసుపత్రులకు అందించామని వారు తెలిపారు. ఇలాంటి కంపెనీలను ప్రోత్సహిస్తూ, కరోనా చికిత్సలో ఉపయోగపడే పరికరాల తయారీకి పరిశోధనలు చేపడుతున్నామని టీ-వర్క్స్‌ సీఈవో సుజయ్‌ తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *