[spt-posts-ticker]

వైద్యులు, పోలీసులకు పూర్తి వేతనం..

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నంబర్‌ 27కు సవరణలు చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ రెండు శాఖలకు సంబంధించిన సిబ్బందికి ప్రస్తుతం చెల్లిస్తున్న పూర్తి వేతనం ఇవ్వాలని, ఈ మేరకు ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగం చర్యలు తీసుకోవాలని  ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *