[spt-posts-ticker]

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

వరంగల్ (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని అలాగే .ఎం. జీ. ఎం. . వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ప్రభుత్వం  రెగ్యులరైజ్ చేయాలని , కాంట్రాక్టు అవుట్ సోర్స్ వింగ్  , NHM నేషనల్ హెల్త్ మిషన్ కో – చైర్మన్ రామా రాజేష్ కన్నా అకోరినారు కరోనా కష్టకాలంలో ప్రజలకు తమ ప్రాణాలు లెక్క చేయకుండా సేవలందించిన వైద్య సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. వైద్య సిబ్బందికి లాక్ డౌన్ సమయంలో అందజేస్తున్న టువంటి 10 % శాతం ఇన్సెంటివ్ గత నాలుగు నెలల ఇన్సెంటివ్ ఇప్పటికీ కూడా మంజూరు కాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక పట్టణ కేంద్రాల్లో పారామెడికల్ ఇతర సిబ్బందిని అందరిని కూడా ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని కోరినారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *