[spt-posts-ticker]

వైద్య దంపతుల రూ.10 లక్షల విరాళం

హైదరాబాద్‌: కరోనా మహామ్మారిపై పోరుకు రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించి వైద్య దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు డా.పి.రాజేంద్ర కుమార్‌ జైన్‌, డా.శశికళ జైన్‌ ఈ మేరకు ప్రకటించారు. కొవిడ్‌-19 సోకిన వ్యక్తులు, అనుమానితులకు వైద్యం చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్లను కొనుగోలు చేసేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు వివరించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *