[spt-posts-ticker]

వైద్య పోస్టులకు 28న ఇంటర్వ్యూ

కామారెడ్డి (ఆరోగ్యజ్యోతి) : జిల్లాలో ఖాళీగా ఉన్న 4 సి విల్‌ సర్జన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు నిర్వ హించే ఇంటర్వ్యూలో పాల్గొనా లని సూపరింటెండెంట్‌ అజయ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రక టనలో పేర్కొన్నారు. ఈనెల 27 వరకు ఇంకా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *