షాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం షాబాద్ నందు కీర్తిశేషులు షబ్బీర్ అహ్మద్ కు నివాళులు అర్పించి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్,సూపర్ వైసర్..రజాక్ ముల్తానీ,ఫార్మాశిస్టు….కుర్మ శంకర్, ప్రభుత్వ ఫార్మశిష్టుల సంఘం అధ్యక్షుడు జేఏసీ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]