[spt-posts-ticker]

షబ్బీర్ అహ్మద్ సేవలు మరువలేనివి

వరంగల్, (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ ఇతర శాఖలలో పనిచేస్తున్న సిబ్బందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి షబ్బీర్ అహ్మద్ అని ఆయన సేవలు మరువలేనివని వర్కింగ్ ప్రెసిడెంట్ రాబట్టు బ్రూస్లీ ,యూనియన్ ప్రధాన కార్యదర్శి రాఘవులు అన్నారు. శుక్రవారం నాడు వరంగల్ పట్టణంలో షబ్బీర్ అహ్మద్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. అనంతరం అయన  చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గారు ప్రతి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు అయన ఎనలేని  సేవలందించారని ఈ సందర్భంగా తెలిపారు .తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులకు న్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బి .రమేష్ ,  తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జే ఎ సి .కన్వినర్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,కో కన్వీనర్ డాక్టర్ నరహరి , డాక్టర్ రఘు , డాక్టర్ వసంత ,  కో కన్నీరు.ప్రసన్న , అసోసియేట్ ప్రెసిడెంట్ అంతులు అజీమ్ , సెంట్రల్ యూనియన్ ముఖ్య సలహాదారులు .ఎం .మనోహార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బైరపాక శ్రీనివాస్ , మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  అరుణ, స్టేట్ జాయింట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ వినిత్ , ఆరవ జోన్  ప్రెసిడెంట్ శ్రీనివాస్ , వైద్య విధాన పరిషత్ విభాగం  రాష్ట్ర కో కన్వీనర్ పి. లక్ష్మయ్య , డిఎంఈ.విభాగం చైర్మన్ ఆరపెల్లి కమలాకర్ ,ఆర్ఎన్టిసిపి.రాష్ట్ర అధ్యక్షులు శ్రావణ్ కుమార్ , హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హనుమంతు , ఆర్ఎన్టిసిపి రహీం ,  మల్లికార్జున్ ,వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు వర్మేంద్ర  ప్రసాద్ , షబ్బిర్ హమ్మద్ పెద్ద కుమారుడు సాజిత్ , యాదమ్మ ఎన్ఎహ్ఎం  విభాగం కో చైర్మన్ రామ రాజేష్ కన్నా , మౌనిక తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *