[spt-posts-ticker]

సత్యనారాయణ ఘన సన్మానం

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

సంగారెడ్డి,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలోని జోగిపేట హాస్పిటల్ లో పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ భరత్ సత్యనారాయణను జోగిపేట ఆస్పత్రి ఆశా కార్యకర్తలు బుధవారం నాడు సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ అందరి సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు వేతనం పని భారం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పద్మ లక్ష్మి శిరీష హేమలత తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *