[spt-posts-ticker]

సామాజిక సేవాలో ముందుండాలి

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): సామాజిక సేవా కార్య క్రమాలలో బాగంగా ఆదిలాబాద్ రాంనగర్ , క్వాటర్స్ కాలానికి చెందినా ప్రజలు శుక్రవారం నాడు పులహర, మంచినీటి ప్యాకెట్లను పంపినిచేసినారు. ఈ సందర్భంగా శంకర్, తాటి కిషన్, నర్సింగ్ లు  మాట్లాడుతూ కరోన ప్రబావం వల్ల రవాణా సౌకర్యాలు లేకపోవడతో  ప్రజలు 44వ  జాతీయ రహదారిపై నడుచుకుంటూ వస్తున్నారని తెలిపినారు.  రోజుల తరబడి నడుస్తున్నారని వారు తెలిపినారు. వారికి అన్నం నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడుతున్నారని  తెలిపినారు. సేవ సేవలో బాగంగా పులహర, మంచినీటి ప్యాకెట్లను పంపిణి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారు కోరినారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *