[spt-posts-ticker]

సిబ్బంది పై చర్యలు తీసుకోండి

సంగారెడ్డి(ఆరోగ్యజ్యోతి) : హత్నూర ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్, డేటా ఆపరేటర్ ,  పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి కార్యాలయం వద్ద  సిబ్బంది శుక్రవారం నాడు ధర్నా  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని  డాక్టర్  నాగ జ్యోతి ,హెల్త్ అసిస్టెంట్లు నేహ , నిర్మల, డేటా ఏంటి ఆపరేటర్ పురుషోత్తం,  ఆశ వర్కర్లు నర్సమ్మ, సునీత, లత, గోదావరి, రేఖ, లక్ష్మి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *