[spt-posts-ticker]

హెల్త్ కేర్ వర్కర్స్ ఇంట్లో అందరికీ టీకా వేయాలి

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ విడుల్లో  చనిపోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల  నష్టపరిహారం చెల్లించాలని,వారి కుటుంబంలో అర్హులైన ఒకరికి వారి అర్హత కు తగ్గ ఉద్యోగం నెల రోజుల వ్యవధిలో కల్పించాలని ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ని డాక్టర్ రవి శంకర్ డాక్టర్ క్రాంతి జనార్ధన్ ఆర్ సుజాత వీరారెడ్డి మంచాల రవీందర్ ఏ సుజాత తదితరులు కలసి సమశ్యలను ఆయనకు వివరించారు. హెల్త్ కేర్ వర్కర్స్ ఇంట్లో అందరికీ టీకా వేయాలి వైద్యులు, వైద్య సిబ్బంది కి ఇంతకు ముందు ఇచ్చినట్టు గా 10 % ఇవ్వాలి.సిఫ్టల వారీగా డ్యూటీ  లు వేసి పని ఒత్తిడి తగ్గించాలన్నారు.2017 లో TSPSC ద్వారా నియామకమైన వైద్య సిబ్బందికి ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలిప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్, బ్లాక్ పంగాస్  చికిత్స పొందిన హెల్త్ కేర్ వర్కర్స్ కు త్రేత్మేంట్  అందించాలని కోరినారు.30 వ తేదీన కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో… Covid విధుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుక వెళ్లి పరిష్కరించాలని ఈరోజు మన కలిసి చర్చించడమైనారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *