[spt-posts-ticker]

12న ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటేల రాజేందర్ పర్యటన వివరాలు

హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటేల రాజేందర్  గురువారం వారంనాడు పాల్గొనే వివిధ కార్యక్రమాలు ఈ విదంగానున్నాయి.8.30 దత్తాత్రేయ నగర్ బస్తీ దవాఖానను సందర్శిస్తారు. ఉదయం9.15 బి ఎస్ మక్తా కమ్యూనిటీ హాల్, సోమజిగుడ -97 పాల్గొంటారు.ఉదయం 10.30: షంషాబాద్‌లోని జియార్ స్వామి ఆశ్రమంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జయంతి. చినజీయార్ స్వామి ఆశ్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ మరియు జిమ్స్ కళాశాల నిర్వహిస్తున్నాయి. డాక్టర్ ప్రేమానందను సంప్రదించండి, భోజనం తరువాత మంత్రి జమ్మికూంటకు వెళ్తారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *