మరో వైపు చైనా రాజధాని బీజింగ్‌లో తీవ్ర ఆంక్షలు విధించారు. సిటీకి వస్తున్న వారంతా ఖచ్చితంగా 14 రోజుల పాటు ఇండ్లల్లోనే ఉండాలంటూ క్వారెంటైన్ జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా ఇళ్లు విడిచి వస్తే.. వారికి శిక్ష వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. బీజింగ్‌లో రెండు కోట్లకు మించి జనాభా ఉన్నది. న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లి.. తిరిగి బీజింగ్ చేరుకుంటున్న వారిని ఉద్దేశించి ప్రభుత్వం ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా దేశమైన ఈజిప్టులో కూడా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]