[spt-posts-ticker]

అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్న దానం

భూపాలపల్లి,(ఆరోగ్యజ్యోతి): అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు   వృద్ధులకు 30 మందికి మూడు వ రోజు భోజనం అన్నదానం చేసినారు.ఈ అన్నదానం చేసిన దాత రాహులా శ్యామ్ ప్రాధమిక హాస్పిటల్ భూపాలపల్లి పని చేస్తున్నరు.వీరు ఈ రోజు కార్యక్రము ని కి ఆర్థిక సహాయం చేయడం జరిఈ సందర్భంగాఅయన మాట్లాడుతూ కరోనా ప్రభావంవల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అమృతవర్షిణి అక్షర సేవా సంస్థలో నడపబడుతున్న నిరాశ్రయులకు అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్క ఉద్యోగి కానీ వ్యాపారస్తుల కానీ అన్నదాన కార్యక్రమానికి ముందుకు రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమాన్ని  సంస్థ అధ్యక్షురాలు కుసుమ శైలజ .శ్యామ్ ప్రసాద్ తదితరులు  పాల్గన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *