జర్నలిస్టులు ఉద్యోగులకు పెన్షనర్లు కు తెలంగాణ డయాగ్నస్టిక్ వైద్యలో పరీక్షలు

ఆధునిక పరికరాలతో 57 రకాల పరీక్షలు పెరగనున్నవైద్య  సేవలు  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు మరియు పెన్షనర్లకు వైద్య సేవలు మెరుగు పడనున్నాయి. ప్రస్తుతం జర్నలిస్టులు పెన్షనర్ల కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్

Read more

గర్భిణీలకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించాలి

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):గర్భిణీలకు వైద్యులు వైద్య సిబ్బంది ప్రతినెలా క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ఇచ్చోడ మండలంలోని నర్సాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆమె

Read more