[spt-posts-ticker]

మ‌న‌దేశం ప్ర‌పంచానికి పాఠాలు నేర్పింది

హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి):    యోగ ద్వారా భారత దేశం ప్రపంచానికి పాఠాలు నేర్పిందన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజ‌య్. ఆదివారం అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న బీజేపీ లీడ‌ర్ వివేక్ వెంక‌ట‌స్వామితో క‌లిసి యోగాస‌నాలు వేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన బండ్ సంజ‌య్..భారతీయ సనాతన ధర్మం యావత్తు ప్రపంచానికి ఆదర్శమ‌న్నారు. ప్ర‌ధాని మోడీ స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పారు. యోగ సాధన ద్వారా దేన్నైనా సాధించవచ్చని తెలిపారు .

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *