మేడారం(శివనగర్), (ఆరోగ్యజ్యోతి) :మేడారం జాతరలో ఈ సారి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆయుర్వేద, యునాని, హోమియో వైద్యసేవలను అందించారు. సుమారు 11 మంది వైద్యులు, ఫార్మసిస్టులు జాతర ప్రారంభం నాటి నుంచి సేవలను అందిస్తున్నారు. జాతరలోని ప్రధాన ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 5,400మంది రోగులకు వైద్యపరిక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులను అందజేసినట్లు శనివారం ఆయుష్ వరంగల్ ప్రాంతీయ సంచాలకుడు రవినాయక్ తెలిపారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]