[spt-posts-ticker]

510 జీ .ఓ ప్రకారం వేతనం పెంచండి

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని ఆఫీస్ లో రామ రాజేష్ ఖన్నా నేషనల్ హెల్త్ మిషన్ కో – చైర్మన్ కాంట్రాక్టు అండ్ ఔటు సోర్స్ యంగ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ అద్వర్యంలో కలవడం జరిగింది. ఈ – 1926/98 జి. ఓ. 510 గురించి వినతి పత్రం ఆడించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో మొత్తం 13000 మెంబెర్స్ పని చేస్తున్నారని  9000 మెంబెర్స్ వేతనం పెంచారని  510 జీ.ఓలో డేట్ 05-09-2018 నాడు 4000 మెంబెర్స్ కి వేతనం పెంచలేదని కలెక్టర్ దృష్టికి తిసుకవేల్లినారు.అలాగే  510 జీ .ఓ. లో 4000 మెంబెర్కుస్ కు  కూడా వేతనం  సూచించారు.ఈ కార్యక్రమంనికి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వరంగల్ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ జన్ను కోర్నెలు , గడ్డం సరిత, జనరల్ సెక్రటరీ , కోశాధికారి రామ రాజేష్ ఖన్న , వైస్ ప్రెసిడెంట్ మానస , ఆర్గనైజర్ సెక్రటరీ నూకల అంజి , వైస్ ప్రెసిడెంట్ ఓ. సందీప్ కుమార్ , వైస్ ప్రెసిడెంట్ కే. దిలీప్ కుమార్ , వైస్ ప్రెసిడెంట్ బైరి అశోక్ , వైస్ ప్రెసిడెంట్ కే. విజయ్ నాయక్ , జాయింట్ సెక్రటరీ. చిరంజీవి , వైస్ ప్రెసిడెంట్ శ్రీ భద్ర వేణు , వైస్ ప్రెసిడెంట్ల. అభిషేక్ , వైస్ ప్రెసిడెంట్ బండి రాజేష్ , వైస్ – ప్రెసిడెంట్ ఎలుగు సుజాత , వైస్ -ప్రెసిడెంట్ వంగ రాజేష్ , తీగల సతీష్ కుమార్ , ఎం. డీ. గౌయిస్ పశ గూడెపు ప్రభాకర్ రచర్ల విజయ తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *