[spt-posts-ticker]

9 నెలల గర్భంతోనూ రోగుల సేవలో నర్సు

తొమ్మిది నెలల గర్భిణి ఎవరైనా ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటారు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ దవాఖానలో నర్సుగా పని చేస్తున్న రూపా ప్రవీణ్‌ రావు అలా చేయలేదు. కరోనా  పంజా విసురుతున్న ఈ కష్టకాలంలో కూడా సమీప గ్రామాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవల్ని అందజేస్తున్నారు. తొమ్మిది నెలల గర్భిణి అయుండి.. రోజూ కనీసం ఆరు గంటలపాటు దవాఖాన విధుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం యెడియురప్పా ఆమెకు ఫోన్‌ చేసి ప్రశంసించారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *