జీజీహెచ్‌లో కరోనా కలకలం

చికిత్స పొందుతున్న విదేశీయుడు అపోహేనన్న వైద్యులు గుంటూరు : గుంటూరు జీజీహెచ్‌లో గురువారం రాత్రి అడ్మిట్‌ అయిన ఓ విదేశీయుడికి కరోనా వైరస్‌ సోకిందన్న వదంతులు కలకలం రేపుతున్నాయి. జ్వరం, దగ్గు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్‌

Read more