గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు”కేంద్ర ఆరోగ్య శాఖ”

న్యూ ఢిల్లీ , (ఆరోగ్యజ్యోతి):గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ( NTAGI ) ప్రతిపాదనలకు ఆరోగ్య శాఖ

Read more

యువకులకు హెల్త్ అసిస్టెంట్లగా శిక్షణ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్ మూడో వేవ్‌కు గల అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. 5,000 మంది యువకులకు హెల్త్ అసిస్టెంట్లుగా శిక్షణ ఇస్తోంది.

Read more

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్వేలో వేలో 730 మంది వైద్యుల మృతి

– ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడి న్యూ ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): కరోన సెకండ్ డే లో దేశవ్యాప్తంగా 330 మంది వైద్యులు మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐయంఎ) తెలిపింది. ప్రజలకు సేవలందించడంలో ముందున్న వైద్యులు

Read more

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ పెరిగిన మరణాలు

న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి తీవ్రత దేశంలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. అయితే, మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రోజువారీ కొవిడ్‌

Read more

వ్యాక్సిన్ల‌లోకేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి):రాష్ట్రాల‌కు కేంద్రం అందించే ఉచిత క‌రోనా వ్యాక్సిన్ల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. వీటి ప్ర‌కారం ఇక నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు జ‌నాభా, కేసుల సంఖ్య‌, వ్యాక్సినేష‌న్ పురోగ‌తి ఆధారంగా వ్యాక్సిన్ల‌ను పంపిణీ

Read more

డేరా బాబాకు కరోనా పాజిటివ్‌.. ఆసుపత్రికి తరలింపు

గురుగ్రామ్‌,(ఆరోగ్యజ్యోతి): డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద గురువు , డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు కరోనా భారీన పడ్డారు. ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలిన డేరాబాబాను గురుగ్రామ్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి

Read more

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,32,788 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,31,456 మంది బాధితులు

Read more

మహారాష్ట్రలో 8 వేల మందికిపైగా చిన్నారులకు కరోనా.. థర్డ్ వేవేనా?

ముంబై (ఆరోగ్యజ్యోతి): కరోనా సెకండ్ వేవ్ నుంచి క్రమంగా బయటపడుతున్న మహారాష్ట్రను ఇప్పుడు మరో భయం వణికిస్తోంది. రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలో 8 వేల మందికిపైగా చిన్నారులు కరోనా బారినపడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది

Read more

కేసులు తగ్గుతున్నాయి.. లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇస్తాం

ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి):దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. తాజాగా శనివారం 956 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత ఢిల్లీలో వెయ్యి కేసుల కంటే తక్కువగా నమోదు కావడం

Read more

అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ ,(ఆరోగ్యజ్యోతి): అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని కేంద్రం మ‌రో 30 రోజులు పొడిగించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ప్రారంభ‌మైన‌ప్ప‌ట్టి నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై భార‌త్ నిషేధం విధించింది. భార‌త్ నిర్ణ‌యం తీసుకుని దాదాపు

Read more